ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తనకు కలిసొచ్చిందని టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. నవంబర్ 6న కుటుంబంతో కలిసి మోదీని కలిశానని, ఐదు నిమిషాల అనుకున్న సమావేశం 40-45 నిమిషాలు సాగిందని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ పరుగులు చేయడం ప్రారంభించానని, ఆ భేటీ తనకు అదృష్టంగా మారిందని పేర్కొన్నాడు. ఇటీవల దేశవాళీ టీ20ల్లోనూ దూకుడుగా ఆడుతున్నాడు.
క్రీడలు
ప్రధాని మోదీని కలిశాక లక్కు మారింది: సూర్య


