హైదరాబాద్: 28°C
క్రీడలు

కివీస్ ఆలౌట్.. స్కోర్ ఎంతంటే?

వెల్లింగ్టన్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ 368 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు 243/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన NZ మరో 125 పరుగులు జోడించింది. గ్లెన్‌ ఫిలిప్స్‌, హెన్రీ నికోల్స్‌ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, ఆకాష్‌ దీప్‌ 3 వికెట్లు పడగొట్టారు.