భారత్ సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. కివీస్ సిరీస్‌లో విఫలమైనా వారిపై బీసీసీఐ పెద్దలకు నమ్మకం ఉందని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పిచ్‌లపై వారి అనుభవం జట్టుకు కీలకమని ఓ అధికారి వెల్లడించినట్లు సమాచారం. ఫిట్‌నెస్ సమస్యలు లేకుంటే ఇద్దరూ ప్రపంచకప్‌లో ఆడతారని పేర్కొన్నాడు.
క్రీడలు
రోకో అభిమానులకు శుభవార్త!


