హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత యువ క్రీడాకారిణి రక్షిత రామరాజ్ సంచలనం సృష్టించింది. రెండో రౌండ్లో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ చెన్ యుఫెయిపై 21-18, 24-22 తేడాతో గెలిచింది. రెండో గేమ్‌లో 17-9తో వెనుకబడినా అద్భుతంగా పుంజుకుని విజయం సాధించింది. ఈ గెలుపుతో రక్షిత క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మెన్స్ సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ కూడా క్వార్టర్స్ చేరారు.
క్రీడలు
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్‌కు షాకిచ్చిన రక్షిత


