ఏఐసీసీలో పలువురు నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. TGకు సచిన్ సావంత్, సైమన్ అలెక్స్లను ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించారు. ఏపీ, అండమాన్ దీవులకు సెంథమిళ్ అరసు, వి. శంకర్లకు బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
వార్తలు
ఏఐసీసీ కార్యదర్శుల జాబితా విడుదల


