భూమి వైపుగా ఐదు గ్రహశకలాలు దూసుకువస్తున్నాయి. రాబోయే 48 గంటల్లో ఇవి భూమి సమీపం నుంచి ప్రయాణించనున్నట్లు నాసా వెల్లడించింది. వీటిలో ఒకటి ఈనెల 19న భూమికి 33.5 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది. మిగిలినవి ఈనెల 20న భూమిని దాటనున్నాయి. అయితే, వీటి వల్ల భూమికి ఎలాంటి ముప్పు లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
వార్తలు
భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్స్


