సామెత: కుక్క కాటుకు చెప్పు దెబ్బ
అర్థం: ఎవరైనా చెడు చేస్తే వారికి తగిన రీతిలో వెంటనే బుద్ధి చెప్పడం.
సందర్భం: మనకు హాని తలపెట్టిన వారికి లేదా మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతారు.
వార్తలు
సామెత- దాని అర్థం


