హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: సుందర్ పిచాయ్

ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్‌కు సీఈఓగా ఎదిగిన సుందర్ పిచాయ్ ప్రయాణం కోట్లాది మందికి స్ఫూర్తి. కనీసం సొంత కంప్యూటర్ కూడా లేని స్థితి నుండి.. అంకితభావం, కఠిన శ్రమతో సాంకేతిక ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నారు. 'ప్రతిభ, సరైన ఆలోచన ఉంటే ఏ స్థాయి నుంచైనా విశ్వవిజేతగా ఎదగవచ్చు' అనడానికి సుందర్ పిచాయ్ జీవితమే నిదర్శనం.