హైదరాబాద్: 28°C
వార్తలు

GTA-6 ఆడుకోవడానికి ఉద్యోగులకు లీవ్

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ థెఫ్ట్ ఆటో(GTA)-6 గేమ్ విడుదలైంది. ఈ గేమ్ ఆడుకునేందుకు చెన్నైలోని ‘ఇండె బై చైర్స్ కార్టే’ సంస్థ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఇంటర్న్‌లు, ఫ్రీలాన్సర్స్‌కు కూడా ఒక రోజు సెలవు ఇచ్చారు. 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత గేమ్ వస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈవో తెలిపారు. ఈ వార్త వైరల్ అవుతోంది.