భారత్ vs న్యూజిలాండ్ తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా మరో వికెట్ పడగొట్టింది. ఆకాష్ దీప్ బౌలింగ్‌లో కైల్ జేమీసన్ (11) పెవిలియన్ చేరాడు. స్లిప్స్‌లో KL రాహుల్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో NZ 343 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. భారత బౌలర్లు కివీస్‌పై ఒత్తిడి పెంచుతున్నారు.
క్రీడలు
కివీస్‌కు మరో షాక్.. ఎనిమిదో వికెట్ డౌన్


