హైదరాబాద్: 28°C
క్రీడలు

NZ vs IND: లంచ్ బ్రేక్.. స్కోర్ ఎంతంటే?

వెలింగ్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 243/5 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించారు. గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ పూర్తి చేసుకుని 118 పరుగుల వద్ద ఔటయ్యాడు. లంచ్ బ్రేక్ సమయానికి కివీస్ 317/6 పరుగులు చేసింది. ప్రస్తుతం హెన్రీ నికోల్స్ (146*), నాథన్ స్మిత్ (13*) క్రీజులో ఉన్నారు.