హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ శర్మ సరసన గ్లెన్ ఫిలిప్స్

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో అతడికి ఇది రెండో శతకం. ఈ క్రమంలో ఫిలిప్స్ అరుదైన రికార్డు సాధించాడు. 2026లో భారత్‌పై 3 ఫార్మాట్లలోనూ సెంచరీలు బాదాడు. ఇలా ఒకే జట్టుపై క్యాలెండర్ ఇయర్‌లో ఈ ఘనత సాధించిన రోహిత్ శర్మ (శ్రీలంకపై) సరసన నిలిచాడు. ఇప్పటివరకు కేవలం వీరిద్దరూ మాత్రమే ఈ ఫీట్ నమోదు చేశారు.