AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను ఇది తాకింది. గోపాల్పూర్ సమీపంలో తుఫాన్ పూర్తిగా తీరం దాటనుంది. ప్రస్తుతం గంటకు 21 కి.మీ వేగంతో కదులుతూ గోపాల్‌పూర్‌కు 170 కి.మీ దూరంలో ఉంది. దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.
వార్తలు
BREAKING: తీరాన్ని తాకిన తుఫాన్


