హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

PLD: నరసరావుపేటలో జడ్పీటీసీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను ఒకటి పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఫిరోజ్ పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన భద్రతా ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేశారు.