హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులను ఆదుకోవాలి'

NRPT: ఎల్‌నినో ప్రభావంతో కరువు ఛాయాల్లో ఉన్న రైతులను ప్రభుత్వ మాదుకోవాలని BJP కిషన్ మోర్చా నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షుడు టైలర్ నర్సింహులు డిమాండ్ చేశారు. ఇవాళ మరికల్ మండలంలోని మాధ్వరం గ్రామంలో ఎండిన వరి పంటను పరిశీలించారు. ఎకరాకు రూ. 25000 చొప్పున రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ ప్రభుత్వం రుణమాఫీ చేయాలన్నారు.