గుంటూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎంపిక కార్యకర్తే నాయకుడన్న నినాదానికి స్పూర్తి అని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 20 సంవత్సరాలకు పైగా పార్టీకి సేవలందించిన ఒక నిరుపేద కుటుంబానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అందించిన అపూర్వమైన కానుకన్నారు. ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్త కష్టానికి దక్కిన గౌరవం: ఎమ్మెల్యే


