BDK: ప్రజలకు కుటుంబ భద్రత కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాచలం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువత పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
నేడు బీమా పథకాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే


