KMR: ఎల్లారెడ్డి మండలం కారులో ప్రయాణించిన గుర్తుతెలియని వ్యక్తులు మరిచిపోయిన సుమారు 50 తులాల బంగారు కాళ్ల కడియాలను యజమానికి అందించేందుకు వెలుట్లపేట గ్రామ సర్పంచ్ కొయ్యల వినోద రాజా గౌడ్ ముందుకొచ్చారు. సరైన ఆధారాలతో 9949421727 నంబర్‌కు సంప్రదించి ఆభరణాలు తీసుకెళ్లాలని శుక్రవారం కోరారు. ఈ సమాచారాన్ని యజమానులకు చేరవేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
ఆభరణాలు పోగొట్టుకున్నారా.. సంప్రదించండి


