హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం

BDK: బూర్గంపాడు మండలంలో శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పినపాక పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ ఛైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.