NLR: సోమశిల, కండలేరు జలాశయాల్లో నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు నిరాకరించడం సరికాదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కలెక్టర్ రైతులతో చర్చించి సాగునీటి నిర్ణయాలను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు సాగునీరు ఇవ్వాలి: కాకాణి


