హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన ఏఐటీయూసీ నిరాహార దీక్షలు

PDPL: రామగుండం సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 2 రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షలు నిన్న సాయంత్రం ముగిశాయి. యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, మడ్డి ఎల్లాగౌడ్ దీక్షా శిబిరానికి చేరుకుని నిమ్మరసం ఇచ్చి కార్మికులతో దీక్ష విరమింపజేశారు. పెండింగ్‌లో ఉన్న కార్మిక సమస్యలపై , సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి పరిష్కరించన్నారు.