HYD: నగరంలో రోజురోజుకు చలి తీవ్రత పెరిగుతోంది. గడిచిన 24 గంటల్లో నగర కనిష్ఠ ఉష్ణోగ్రత 2.6 డిగ్రీలు తగ్గి 17.9°Cగా నమోదైంది. రానున్న వారం రోజుల పాటు హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18°C-19°C మధ్య, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30°C-32°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
తెలంగాణ
నగరంలో పెరిగిన చలి తీవ్రత


