JN: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రతి తరగతికి ప్రత్యేక ఉపాధ్యాయుడిని నియమించాలని TSUTF నాయకులు కోరారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన గ్రామీణ మహాసభలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో TSUTF నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి: TSUTF


