MDCL: మల్కాజ్‌గిరిలోని సఫిల్‌గూడలో యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాలిలా.. వేగంగా వచ్చిన ఆటో అదుపుతప్పి బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలు కాగా, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించి రహదారిని మెరుగుపరిచి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
మల్కాజ్‌గిరిలో బస్సు, ఆటో ఢీ


