హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బోలెం కుటుంబం నుంచి నలుగురు ఎంపీపీలు

AKP: నర్సీపట్నం మండలం వేములపూడి సెగ్మెంట్ నుంచి బోలెం అరుణశ్రీ గెలిచి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బోలెం కుటుంబం నుంచి నలుగురు ఎంపీపీలుగా బాధ్యతలు చేపట్టారు. బోలెం గోపాత్రుడు మొట్టమొదటి ఎంపీపీగా, బోలెం వెంకటరమణ రెండవ ఎంపీపీగా బాధ్యతలు తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాప, బోలెం అరుణశ్రీ రెండుసార్లు బాధ్యతలు చేపట్టారు.