హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం

NRPT: ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని నారాయణపేట మున్సిపల్ కమిషనర్ శంకర్ కోరారు. నేడు ఉదయం 11 గంటలకు 14వ వార్డు మార్కండేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.