హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీటి పైపులైన్ పనులు ప్రారంభం

MLG: గోవిందరావుపేట(M) గాంధీనగర్‌లో రూ.3 లక్షలతో చేపట్టిన తాగునీటి పైపులైన్ పనులను సర్పంచి నిర్మల ప్రారంభించారు. నల్లాల పాతబావి నుంచి మిషన్ భగీరథ ట్యాంకు వరకు 500 మీటర్ల మేర పైపులైన్ నిర్మించనున్నారు. కలెక్టర్ DMFT నిధులతో మంజూరైన ఈ పనులతో గ్రామంలో తాగునీటి సమస్య తీరనుందని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి నర్మద, ఉపసర్పంచి మహేశ్ పాల్గన్నారు