హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్షేమ పథకాలపై లింగంపేట సర్పంచ్ హర్షం

సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ ఇన్‌ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ, కృషితో పాటు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు దక్కేలా ప్రభుత్వం మరింత చొరవ చూపాలని వారు కోరారు.