మహబూబ్నగర్ జిల్లా కార్పొరేషన్ పరిధిలోని 21 డివిజన్ కార్పొరేటర్ గూండా సంతోష్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు. ఎన్నికల సందర్భంగా తాను గెలిస్తే డివిజన్ పరిధిలో ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 21000/- ఇస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట నేను నిలబెట్టుకుంటూ.. నేడు వివాహం జరగబోతున్న ఆంజనేయులు, గాయత్రి దంపతులకు కుమార్తె వివాహానికి డబ్బు అందజేశారు.
తెలంగాణ
ఆడబిడ్డ వివాహానికి కార్పొరేటర్ ఆర్థిక సహాయం


