KMR: ఖరీఫ్ 2026–27 ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు రైస్ మిల్లర్లు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సూచించారు. కొనుగోళ్లలో పాల్గొనే మిల్లర్లు తప్పనిసరిగా బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలని, ధాన్యం కేటాయింపునకు సంబంధించిన ఒప్పందాలను త్వరగా పూర్తి చేయాలని గురువారం ఆదేశించారు.
తెలంగాణ
'ధాన్యం కొనుగోళ్లకు మిల్లర్లు సిద్ధం కావాలి'


