GDWL: జూరాల ప్రాజెక్టుకు 1200 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 2.098 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 316.40 మీటర్లుగా ఉంది. కుడి, ఎడమ కాలువలు, ఎత్తిపోతల పథకాలకు సాగునీటి విడుదల నిలిపివేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు


