హైదరాబాద్: 28°C
తెలంగాణ

జానపద గీతాల్లో బండారుపల్లి విద్యార్థినుల విజయం

MLG: జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ పోటీలు–2026లో బండారుపల్లి మోడల్ స్కూల్ విద్యార్థినులు నందిని, బృందం జానపద పాటల విభాగంలో ప్రథమ బహుమతి సాధించారు. డీవైఎస్ఓ ధర్మ నాయక్, జిల్లా అధికారుల చేతుల మీదుగా బహుమతి గురువారం అందుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను ప్రిన్సిపల్ దేవకి, ఉపాధ్యాయులు అభినందించారు.