MBNR: నవాబుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేడు ఉదయం 10 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జయరాం నాయక్ తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ సునీత అధ్యక్షతన సమావేశం జరగనుంది. అన్ని శాఖల అధికారులు అభివృద్ధి పనుల వివరాలు, పురోగతి నివేదికలతో హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
నేడు మండల సర్వసభ్య సమావేశం


