హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంట్లో చోరీ.. 21 గ్రాముల బంగారం చోరీ

KMR: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం చీనూరుకు చెందిన కొండ ప్రమీల ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లగా, దొంగలు తాళం పగలగొట్టి 21 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు.అదే బీరువాలో ఉన్న 10 గ్రాముల గుండ్లు, 20 తులాల వెండి గొలుసును వదిలేశారు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు గురువారం ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు.