KMM: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇవాళ ఖమ్మం టీటీడీసీ భవన్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఎన్.మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 20 ఖాళీలు ఉండగా, ITI (అన్ని ట్రేడ్లు), ఏదైనా డిగ్రీ, డిప్లొమా, B.Tech/BE ఉత్తీర్ణులైన వారు అర్హులు అని ఆమె తెలిపారు.
తెలంగాణ
నేడు జాబ్ మేళా


