GDWL: బదిలీపై వెళ్తున్న అదనపు కలెక్టర్ నర్సింగరావుకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా వీడ్కోలు పలికారు. అంకితభావం, నిబద్ధతతో పనిచేసే ఉద్యోగుల సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. అనంతరం కలెక్టర్, అధికారులు, ఎంపీడీవోలు శాలువా, పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.
తెలంగాణ
బదిలీపై వెళ్తున్న అదనపు కలెక్టర్కు ఘన వీడ్కోలు


