హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు 25 వార్డుల్లో ప్రత్యేక బీమా నమోదు శిబిరాలు

GDWL: ఇందిరమ్మ బీమా పథకం నమోదు ప్రక్రియను దశలవారీగా చేపడుతున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మొదటి విడతలో భాగంగా నేడు వడ్డేపల్లి, అలంపూర్, అయిజ, గద్వాల మున్సిపాలిటీల పరిధిలోని 25 వార్డుల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారుల వివరాలను పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని సూచించారు.