NGKL: బీజేపీ అచ్చంపేట రూరల్ మండల అధ్యక్షురాలు కాట్రావత్ జ్యోతి ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా మండల కమిటీని నియమించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు నారాయణ చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేతావత్ శంకర్‌ను మండల అధ్యక్షుడిగా ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా కేతావత్ శంకర్


