SRD: నారాయణఖేడ్ సర్కిల్ CIగా ఎం. ప్రవీణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేసిన CI శ్రీనివాస్ రెడ్డి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. గతంలో తాండూరు రూరల్ సర్కిల్ CIగా విధులు నిర్వహించిన ఆయన నారాయణఖేడ్‌కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
నారాయణఖేడ్ CIగా ప్రవీణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు


