హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

RR: చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబ్‌పేట్, మొయినాబాద్, చేవెళ్ల మండలాల్లో ఇవాళ ఎమ్మెల్యే కాలే యాదయ్య పర్యటించనున్నారు. ఇందిరమ్మ జీవిత భీమా పథకం, ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు. నియోజకవర్గం నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.