హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసులో ముగ్గురికి జైలు శిక్ష

WGL: 13 ఏళ్ల బాలికను అపహరించి అనుచితంగా ప్రవర్తించిన కేసులో ముగ్గురికి RR జిల్లా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు జైలు శిక్ష విధించింది. WGLకు చెందిన అరుణ్‌పాల్‌కు ఏడేళ్ల జైలు, రూ.12,500 జరిమానా, సహకరించిన పవన్ కల్యాణ్, అన్వేష్‌లకు ఐదేళ్ల జైలు, రూ.3 వేల చొప్పున జరిమానా విధించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలికపై అనుచితంగా ప్రవర్తించారు.