BHPL: సింగరేణి భూపాలపల్లి ఏరియా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా కొనసాగిన పయోనీరింగ్, క్యాంప్ క్రాఫ్ట్ శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఏరియా GM ఎ. రాజేశ్వర్ రెడ్డి హాజరై, విద్యార్థులు వెదురు కర్రలు, తాళ్ల సహాయంతో నిర్మించిన వాచ్ టవర్ తదితర నమూనాలను పరిశీలించి వారి ప్రతిభను ప్రశంసించారు.
తెలంగాణ
ఘనంగా ముగిసిన స్కౌట్స్ శిక్షణ శిబిరం


