హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు బంట్వారం రైతు వేదికలో రైతు అవగాహన సదస్సు

VKB: బంట్వారం రైతు వేదికలో ఇవాళ ఉదయం 10.30 గంటలకు రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరగనుంది. TRVK శాస్త్రవేత్తలు, రాష్ట్ర సేంద్రీయ విత్తన ధృవీకరణ సంస్థ అధికారులు హాజరై సేంద్రీయ వ్యవసాయం, సర్టిఫికేషన్, పంటల రక్షణ, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు సూచనలు ఇస్తారు. మండల రైతులందరూ హాజరై సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.