SRD: గుమ్మడిదల మండలం బొంతపల్లి ZPHSలో ఫిజికల్ ఎడ్యుకేషన్ SA గా విధులు నిర్వహిస్తున్న డా. యేసుపాదం HYD లో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (GCPE) కళాశాలలో లెక్చరర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో మాస్టర్ డిగ్రీతో పాటు, PHD పూర్తి చేసిన ఆయనకు పలువురు అభినందించారు.
తెలంగాణ
GCPE లెక్చరర్‌గా డాక్టర్ యేసుపాదం నియామకం


