MDCL: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల బీమా కల్పించేందుకు కూకట్‌పల్లి సర్కిల్‌లో ఈనెల 21 నుంచి డిసెంబర్ 18 వరకు వార్డ్ ఆఫీసుల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించనున్నారు. అర్హులు ఆహార భద్రత కార్డు, ఆధార్, మొబైల్ నంబరుతో సమీప శిబిరాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని DC ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
కూకట్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు శిబిరాలు


