హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ తీగలు తగలడంతో ట్రాక్టర్ పై తరలిస్తున్న గడ్డి దగ్దం

MBNR: విద్యుత్ తీగలు తగలడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా ట్రాక్టర్ పై తరలిస్తున్న గడ్డి దగ్ధమైన ఘటన గురువారం రాత్రి మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో ట్రాక్టర్ కాలనీ మీదుగా వెళుతుండగా విద్యుత్ తీగలు తగిలి మంటలు రేగాయన్నారు. మున్సిపల్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారన్నారు.