హైదరాబాద్: 28°C
తెలంగాణ

సురక్షిత జిల్లాల జాబితాలో మంచిర్యాలకు చోటు

MNCL: జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ HIV నియంత్రణ కార్యక్రమంలో 95:95:95 లక్ష్యాలు సాధించి, రాష్ట్రంలోని 20 సురక్షిత జిల్లాల జాబితాలో మంచిర్యాల చోటు దక్కించుకుందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా అధికారుల బృందం కలెక్టర్‌ను సన్మానించి జ్ఞాపిక ఇచ్చింది. యంత్రాంగం అంకితభావం, సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు.