NZB: రానున్న రెండేళ్లలో రూరల్ నియోజకవర్గంలో పూరిగుడిసెలు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టగా, ఇప్పటికే సగం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన ఇళ్లను కూడా త్వరలో పూర్తి చేస్తామని సిరికొండలో గురువారం నిర్వహించిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: గుడిసెలు లేని నియోజకవర్గమే లక్ష్యం: ఎమ్మెల్యే


