EPS పింఛనుదారులకు మళ్లీ నిరాశే ఎదురైంది. కనీస పెన్షన్ పెంపుపై సీబీటీ సమావేశంలో ఎలాంటి చర్చా జరగకుండానే ముగిసింది. దీంతో పెన్షనర్లు ఈపీఎఫ్‌ఓ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ప్రతినిధులు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. పెన్షన్ పెంపుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి చెప్పారు. అయితే, అమలు తేదీని మాత్రం వెల్లడించలేదు.
క్రీడలు
పెన్షనర్లకు మళ్లీ నిరాశ


