హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభించిన సీఎం

SRD: సిద్దిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు బీమా పత్రాలు అందజేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రేపటి నుంచి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.